శ్రీకాకుళం: ట్రాక్టర్ బోల్తా పడి అన్న, చెల్లెలు మృతి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కామేశ్వరిపేట సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. కూలీ పనులకు ట్రాక్ట‌ర్‌పై వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్