శ్రీకాకుళం: రథసప్తమి వేడుకలు సక్సెస్..అదొక్కొటే మైనస్

రాష్ట్ర పండుగైన రథసప్తమిని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులు పకడ్బంధిగా ఏర్పాట్లు చేశారు. అంబరాన్నంటేలా ఉత్సవాలను జరిపేందుకు మీడియా ఫ్లాట్ ఫామ్‌ల్లో విస్తృత ప్రచారంతో కార్యక్రమాలన్ని సజావుగా జరిగాయి. ఊహించని విధంగా వచ్చిన భక్త జనసంద్రానికి ఎటువంటి ఘటనలు జరకుండా దర్శనాలు చేయించడంలో యంత్రాంగం, పోలీసులు పైచేయి సాధించారు. అయితే కలకలం రేపిన నకిలీ పాసుల్లో నిజాలు ఖాకీల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్