నరసన్నపేట ఎంఈఓ ను ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయ సంఘం నేతలు

నరసన్నపేట మండల విద్యాశాఖ అధికారి ఉప్పాడ శాంతారావుకు జిల్లా స్థాయిలో ఉత్తమ ఎంఈఓ అవార్డు లభించింది. ఈ సందర్భంగా బుధవారం నరసన్నపేట ఎంఆర్సి కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆయనను ఘనంగా సత్కరించి, మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్