హిరమండలం: కనెక్షనే లేదు.. 74 సర్వీసులున్నాయట.!

హిరమండలం పెద్ద సంకిలికి చెందిన నిమ్మక పెంటయ్య, ఈశ్వరి దంపతులు గులుమూరు పంచాయతీ జగన్నాథపురం వద్ద రేకుల షెడ్ లో నివసిస్తున్నారు. వీరికి విద్యుత్ కనెక్షన్ లేదు. ఆధార్ లోపంతో వీరి పేర 74 ఫేక్ సర్వీసులు చూపిస్తుండడంతో 'తల్లికి వందనం' పథకం లబ్ధి కోల్పోయారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు.

సంబంధిత పోస్ట్