పాలకొండలో ట్రాఫిక్ జామ్

పాలకొండ మండలం పాలకొండ లో ఈరోజు ఉదయం శనివారం నాడు ట్రాఫిక్ జామ్ అయింది. సుమారుగా 60 నిమిషాల పాటు ఈ ట్రాఫిక్ లో స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు ఉండిపోవడం జరిగింది. పాలకొండ ఆంధ్ర బ్యాంకు ముందు సి సి రోడ్డు వేయడం ద్వారా ఉన్న రోడ్డు చిన్న రోడ్డు కావడంతో ఈ ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ ట్రాఫిక్ జామ్ నియంత్రణ చేయడానికి అధికారులు లేకపోవడంతో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕