BREAKING శ్రీకాకుళం: ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్