శ్రీకాకుళం జిల్లా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని కరగాం గ్రామానికి చెందిన యాళ్ల మల్లేశ్వరరావు సోమవారం జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గత మూడు నెలలుగా నరసన్నపేటలోని సమస్యలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు.