పలాసలో ఎడతెరిపి లేని వర్షం

పలాస-కాశీబుగ్గ పరిధిలో శనివారం ఎండ దంచికొట్టింది. ఉదయం నుంచి ఎండకు ప్రజలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోగా సాయంత్రం ఎడతెరిపి లేని వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షం ఊరటనిచ్చింది. మబ్బులు కమ్ముకొని వాన పడటంతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్