మందస గ్రామం అన్నపూర్ణమ్మ గ్రామ దేవత ఆలయం ముఖ ద్వారం నిర్మాణ పనులకు శాసనం వీధి జంక్షన్ వద్ద శుక్రవారం భూమి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయం అభివృద్ధి కమిటీ సభ్యులు ఆలయం అర్చకులు గ్రామ పెద్దలు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.