అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు. సోమవారం మందస మండలం బాహడపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. రాబోయే పథకాల గూర్చి వివరించారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగుతుందని కొనియాడారు. స