మందస: బలవంతపు భూసేకరణ ఆపాలి

కార్గో ఎయిర్ పోర్ట్ కు వ్యతిరేకంగా మందస మండలం రాంపురం, బిడిమి గ్రామాలలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం చైతన్య యాత్ర నిర్వహించారు. ఎయిర్ పోర్ట్ పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్ పోర్ట్ పేరుతో ఉద్దానంలో ఎందుకు విధ్వంసం సృష్టిస్తున్నారో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్