తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం కింద, మందస మండలం హరిపురం గ్రామ పంచాయతీలో మండల అధ్యక్షుడు భావన దుర్యోధన నేతృత్వంలో బుధవారం ప్రచారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పరిపాలనతో రాష్ట్రం అభివృద్ధి బాటలో సాగుతోందని, పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని టిడిపి నాయకులు తెలిపారు. కరపత్రాలు పంపిణీ చేశారు.