పలాస: సున్నాదేవి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు శంకుస్థాపన

కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం పలాస మండలం లీలావతి, సున్నాదేవి వద్ద రూ.64 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్