కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీలోని చిన్న హరిశ్చంద్రపురం, సాలిపేట, బాపనపేట, ఉప్పరపేట, వింజంపాడు పరిసరాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం వల్ల విత్తనాలు మొలకెత్తడానికి అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎండకు ఉపశమనం లభించిందని ప్రజలు చెబుతున్నారు.