వజ్రపుకొత్తూరు పీఎసీఎస్ ఛైర్మన్‌గా సురేష్

వజ్రకొత్తూరు మండల పీఎసీఎస్ ఛైర్మన్‌గా కణితి కిరణ్ శుక్రవారం నియమితులయ్యారు. డైరెక్టర్లుగా కొత్తూరు అప్పారావు, రాపాక శాంతారావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే శిరీష ఆశీస్సులతో బాధ్యతలు నిబద్ధతతో నిర్వర్తిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్