నగరపాలక సంస్థ అధికారులపై సస్పెన్షన్ వేటు

శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న నీటి సరఫరా ఏఈ సత్యనారాయణ, ఆర్ఐ ఉమామహేశ్వరరావులను కమిషనర్ కూర్మరావు సోమవారం సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా వీరిని సస్పెండ్ చేసి పురపాలకశాఖకు సరెండర్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ చర్య ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్