పలాస చేరుకున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు

శనివారం సాయంత్రం పలాసలో శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వారు పలాస చేరుకుని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు భద్రతా చర్యలు, సహాయం అందిస్తామని మంత్రులు తెలిపారు.

సంబంధిత పోస్ట్