పలాస కు బయలుదేరిన కేంద్ర రాష్ట్ర మంత్రులు

పలాసలో శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటనపై స్పందించిన ప్రభుత్వం, ఘటనా స్థలానికి బయలుదేరేందుకు సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు, రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత విశాఖపట్నంలో ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. ఘటనపై పూర్తి వివరాలను సేకరించామని, తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్