వజ్రపుకొత్తూరు: పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి

పాడి పరిశ్రమ అభివృద్ధి చెందితే రైతులు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారని పిఎసిఎస్ అధ్యక్షుడు కణితి సురేష్ చౌదరి తెలిపారు. గురువారం వజ్రపు కొత్తూరు మండలం బెండి పంచాయతీలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం పాడి రైతులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బందితోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్