ఎచ్చెర్ల: న్యూట్రీషియన్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఈశ్వర్

ఎచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ వ్యాధిగ్రస్తులకు ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో, ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి వారికి ఈ కిట్లను అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున కూడా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్