జలుమూరు: సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

జలుమూరు మండలం యలమంచిలి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శనివారం భూమి పూజ నిర్వహించారు. స్థానిక గ్రామస్తుడు చంచలి సింహాచలం అనే దాత విగ్రహ నిర్మాణానికి ముందుకు వచ్చారని, త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని హెచ్ఎం గొద్దు రఘునాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్