జలుమూరు: గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహణ

జలుమూరు మండలం అచ్యుతాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారిణి ప్రసన్న లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, ఈ పరీక్షలలో భాగంగా రక్త పరీక్షలు, స్కానింగ్ పరీక్షలు చేపట్టారు. సంపూర్ణ పౌష్టికాహారం తీసుకోవడం బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె సూచించారు. మొత్తం 28 మంది గర్భిణీలకు పరీక్షలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్