కొత్తూరు: టీడీపీ ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి: కలమట

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి చెందుతుందని శ్రీకాకుళం పార్లమెంటరీ తెదేపా అధ్యక్షుడు కలమట వెంకటరమణ తెలిపారు. గురువారం ఉదయం కొత్తూరు మండలం మెట్టూరు పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనలోని సంక్షేమ పథకాలను అభివృద్ధి చేయగలిగామని మరో నాలుగు సంవత్సరాలలో పూర్తిస్థాయిలో సంక్షేమం అందిస్తామని వివరించారు.

సంబంధిత పోస్ట్