మెలియాపుట్టి: 'శక్తి యాప్ ద్వారా మహిళకు సంపూర్ణ భద్రత'

మెలియాపుట్టి పెద్ద పద్మాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. మహిళల రక్షణకు శక్తి యాప్ ఎలా ఉపయోపడుతుందో టీం ఇన్‌చార్జ్ ఎస్సై కే. బాలకృష్ణ, హెచ్సీ గిరిధర్, ఇతర సభ్యులు వివరించారు. ఫోన్‌లో యాప్ ఉండటం వలన భద్రత మన వెంటనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో HM, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్