మెలియాపుట్టి: స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దండి.. ఎమ్మెల్యే

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ గ్రామాలను ఏర్పాటు చేసుకునే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం మెలియాపుట్టి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. వ్యర్థాలను రహదారులపై పడవేయకుండా నేరుగా పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్