మెలియాపుట్టి మండలం కొసమాల గ్రామంలో గురువారం జరిగిన "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని ఇంకా నాలుగేళ్లలో పూర్తి సంక్షేమాన్ని అందిస్తామని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.