నిమ్మాడలో కింజరాపు వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కింజరాపు ప్రభాకర రావు కుమారుని వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్