పాతపట్నం: గాంధీజీ ఆశయాలు నేటి తరానికి ఆదర్శం కావాలి

శుక్రవారం పాతపట్నం మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు ప్రాంగణం, ప్రధాన రహదారిలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, గాంధీజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకం కావాలని పిలుపునిచ్చారు. ఆయన మృతి చెంది నేటికీ 78 సంవత్సరాలు అవుతుందని గుర్తు చేస్తూ, యువత గాంధీజీ ఆశయాలను ఆచరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్