పాతపట్నం: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే

పాతపట్నం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పెద్ద లోగిడి గ్రామంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఎన్టీఆర్ భరోసా నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నెలలకి ఒక్కసారి పింఛను తీసుకునే విధానాన్ని కేవలం ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్తులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్