పాతపట్నం: మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహ ఆవిష్కరణ

ఆదివారం పాతపట్నం మండల కేంద్రంలోని స్థానిక కోర్టు ప్రాంగణంలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ లాల్ బహుదూర్ శాస్త్రి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్