పాతపట్నం: ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగుపడాలి: డీఈవో

ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మరింత మెరుగుపడాలని జిల్లా విద్యాశాఖ అధికారి సదాశివుని తిరుమల చైతన్య తెలిపారు. గురువారం ఉదయం పాతపట్నం మండలం రొంపి వలస ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈరోజే తాను పదవి విరమణ చేపడుతున్నానని అయినప్పటికీ పాఠశాలలు మెరుగుపడే దిశగా చర్యలు తీసుకోవాలంటూ ఉపాధ్యాయులను సూచించడం జరుగుతుందన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.

సంబంధిత పోస్ట్