పోలాకి: రక్తహీనత పట్ల గర్భిణీలకు అవగాహన అవసరం

గర్భిణీలలో రక్తహీనత పట్ల అవగాహన అవసరమని వైద్య అధికారిణి సుమప్రియ తెలిపారు. గురువారం పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీలకు పరీక్షలు నిర్వహించారు. గర్భం దాల్చిన తర్వాత రక్త కణాలు తగ్గే అవకాశం ఉందని, దీనిని నియంత్రించడానికి ఐరన్ తో కూడిన కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా 26 మంది గర్భిణీలకు పరీక్షలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్