జాతీయ స్థాయి లేఖ రచన పోటీలు: విద్యార్థులకు సువర్ణావకాశం

శ్రీకాకుళంలో పోస్టల్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోస్టల్ యూనియన్-2026 అంతర్జాతీయ లేఖ రచన పోటీలు నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వి. హరిబాబు బుధవారం తెలిపారు. 9 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పాఠశాల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఈ ఏడాది పోటీల ఇతివృత్తం 'డిజిటల్ ప్రపంచంలో మానవ సంబంధాల ప్రాముఖ్యత'పై మీ స్నేహితుడికి ఒక లేఖ రాయడం.

సంబంధిత పోస్ట్