శ్రీకాకుళం జి. ఆర్. పి పరిధికి చెందిన విజయనగరం వైయస్సార్ నగర్ సమీపంలో రైల్వే పట్టాలపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు శ్రీకాకుళం జి. ఆర్. పి ఎస్ ఐ మధుసూదనరావు తెలిపారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామన్నారు. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే 9493474582 లేదా 9110305494 నెంబర్ లను సంప్రదించాలని కోరారు.