శ్రీకాకుళం: 'అంతర్జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవాలి'

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవడానికి తనవంతు కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో కోడి రామ్మూర్తి స్టేడియం లో జిల్లా స్థాయి పి ఈ టీ. పి డి ల సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే విధంగా జిల్లా కోడి రామ్మూర్తి నాయుడు స్టేడియంను తయారు చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్