శ్రీకాకుళం: యువ రచయితల వేదిక నూతన కార్యవర్గం ఎన్నిక

శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం జరిగిన యువ రచయితల వేదిక 11వ నెల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సూరంగి మోహనరావు, బలివాడ మల్లేశ్వరరావు, డి. విష్ణు మూర్తి, కర్నెని జనార్దనరావు, తలగాన లింగరాజు, బి. నాగభూషణరావు ఎన్నికయ్యారు. గుడిమెట్ల గోపాలకృష్ణ ముఖ్య సలహాదారుగా, తంగి ఎర్రమ్మ అధ్యక్షురాలుగా, బలివాడ ధనుంజయరావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్