ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళ, ప్రయాణికుడి మధ్య గొడవ

టెక్కలి నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో ప్రయాణికుల మధ్య గురువారం వాగ్వాదం చోటుచేసుకుంది. టెక్కలి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక మహిళ ప్రయాణికుడితో గొడవకు దిగింది. చుట్టుపక్కల ప్రయాణికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్