సంతబొమ్మాళి మండల పరిధిలో శనివారం సాయంత్రం జోరుగా వర్షం కురిసింది. దీంతో ప్రయాణికుల రాకపోకలు కొంత అంతరాయం ఏర్పడింది. అప్పటి వరకు ఎండతో ఇబ్బంది ఎదుర్కోన్న ప్రజలకు వాన కాస్త ఊరట ఇచ్చింది. సంతబొమ్మాళి, పాలేశ్వరం ఆలయం, వడ్డీతాండ్ర, దందుగోపాలపురం, బృందావనం ప్రాంతాల్లో వర్షం కురిసింది.