కోటబొమ్మాళి: లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు:మంత్రి అచ్చెన్న

కోటబొమ్మాళి మండలం నారాయణవలస గ్రామంతో పాటు వారపుసంత అభివృద్ధి నిధులు రూ. కోటి 50 లక్షలను దుర్వినియోగం చేశారని మంత్రి అచ్చెన్న ఆరోపించారు. అవినీతి సొమ్మును వెనక్కి రప్పించి పంచాయతీ అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఆదివారం గ్రామంలో పర్యటించిన ఆయన ప్రసంగిస్తూ నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్