మహిళలు, బాలికల పట్ల జరుగుతున్న సంఘటనలపై తక్షణమే స్పందించేందుకు శక్తి యాప్ ఉపయోగపడుతుందని శక్తి టీం టెక్కలి డివిజన్ హెచ్ సి ఎం గిరిధర్, మహిళా పోలీస్ కానిస్టేబుల్ యమునా తెలిపారు. గురువారం కోటబొమ్మాలి జడ్పీ హైస్కూల్లో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆపద సమయంలో 112 కు సమాచారం అందిస్తే పోలీసులు అప్రమత్తమవుతారని వారు తెలియజేశారు.