లావేరు మండలం బెజ్జిపురం హైవే విశ్రాంతి భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న శివాజీ(54) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి విధులకు వెళ్లిన ఆయనను సోమవారం ఉదయం కుమారుడు శ్యామూల్ వరండాలో నిద్రపోయి ఉన్నాడు. లేవకపోవడంతో అతని కేకలు విన్న స్థానికులు వచ్చి మృతి చెందినట్లుగా గుర్తించారు. సమాచారం మేరకు పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు.