పొందూరు: PACS అధ్యక్షుడిగా మురళి ప్రమాణా స్వీకారం

పొందూరు PACS అధ్యక్షుడిగా ఎన్నికైన వండాన మురళి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి స్టేట్ మార్కఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు హాజరై, మురళిని సన్మానించి అభినందనలు తెలిపారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మురళి తనకు మద్దతు తెలిపిన కూటమికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్