సంతబొమ్మాలి: సెల్ఫ్ డిఫెన్స్ విద్యార్థినులకు నేడు అవసరం

సంతబొమ్మాలి మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్, హెచ్ఎం కూర్మ మాట్లాడుతూ, నేటి సమాజంలో విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. లైంగిక వేధింపులు వంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే శక్తి యాప్ ను వినియోగించుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్