సంతబొమ్మాలి: పేదల జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు సోమవారం సంతబొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్