సంతబొమ్మాలి: బహిరంగ సభ వేదికకు చేరుకుంటున్న వైసీపీ నేతలు

సంతబొమ్మాలి మండలంలో మూలపేట పోర్టు సందర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ, పోలీసులు అడ్డంకులు సృష్టించినా జిల్లా నలుమూలల నుండి నాయకులు అధిక సంఖ్యలో తరలిరావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ సభకు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్