టెక్కలి: ఆ ఉద్యోగాల ధరఖాస్తుకు నేడే ఆఖరి

టెక్కలి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఉన్న సబ్ కలెక్టర్ ఫిల్లింగ్ స్టేషన్‌లో మేనేజర్-(2), పంపు ఆపరేటర్-(6) ఔట్ సోర్సింగ్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు అని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత, పోలీస్ నో అబ్జెక్షన్, అనుభవ ధ్రువీకరణ పత్రాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం 11 గం.లకు ఇంటర్వ్యూలో పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్