టెక్కలి: రేపు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

టెక్కలిలో శనివారం వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ శుక్రవారం తెలిపారు. "బాబు షూరిటీ - మోసం గ్యారెంటీ" అంశంపై ఈ కార్యక్రమం జరగనుందని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్