టెక్కలి: భర్తకు దహన సంస్కారాలు చేసిన భార్య

టెక్కలి మండలం నీలాపురం గ్రామంలో అనారోగ్యంతో భర్త మృతిచెందడంతో భార్య తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన హృదయ విదారక ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి కె. ఉదయ్ కుమార్(38) శుక్రవారం మరణించారు. పిల్లలు చిన్నవారు కావడంతో, భార్య భర్త చితికి నిప్పు పెట్టింది. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

సంబంధిత పోస్ట్