AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి 9:30 గంటలకు తిరుపతికి వెళ్లనున్నారు. రాత్రికి తాజ్ హోటల్‌లో బస చేసి, రేపు ఉదయం మామండూరులో పర్యటిస్తారు. మంగళం రోడ్డులోని ఎర్రచందనం గిడ్డంగిని ఆయన పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది.