రాళ్లదాడి.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

AP: అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో నామినేషన్ల ప్రక్రియలో హింస చెలరేగింది. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వైసీపీ అభ్యర్థులు వచ్చారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి. దాంతో పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.ఆందోళనకారులను చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕